కేటీఆర్ కేసుపై ఏసీబీ ఫోకస్
NEWS Jan 07,2025 12:06 pm
ఏసీబీ కార్యాలయంలో అధికారుల భేటీ అయ్యారు. ఫార్ముల ఈ-రేస్ కేసులో తాజా పరిణామాలపై చర్చించారు. ఒకవేళ సుప్రీంకోర్టును కేటీఆర్ ఆశ్రయిస్తే అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియెట్ దాఖలు చేసింది రాష్ట్ర సర్కార్. మరోవైపు కేటీఆర్ విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ నోటీసులు జారీ చేసింది.