Logo
Download our app
అంగ‌న్వాడీ టీచ‌ర్స్..హెల్ప‌ర్స్ స‌మ‌స్య‌లు తీర్చండి
NEWS   Jan 07,2025 12:23 pm
అంగ‌న్వాడీ టీచ‌ర్స్, హెల్ప‌ర్స్ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ఏఐటీయూసీ యూనియ‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి భాగ్య‌ల‌క్ష్మి మెట్ప‌ల్లి ఆర్డీఓకు విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ కు కనీస వేతనం రూపాయలు రూ. 18,000 ఇస్తామన్న హామీ అమలు చేయాలని కోరారు. ఇంటి అద్దెలు, గ్యాస్ బిల్స్ ఇతర పెండింగ్ బిల్స్, మినీ టీచర్స్ వారి పదోన్నతికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source