Logo
Download our app
రోడ్డు భద్రత పై విద్యార్థులకు అవగాహన
NEWS   Jan 07,2025 12:24 pm
రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాల మెదక్ నందు విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలు, చిహ్నాలు అనే అంశంపై రంగోళి పోటీలు నిర్వహించారు. పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు ఆస్మా షాహీన్, లక్ష్మీ ప్రసన్న, మాధవ రెడ్డి తదితర ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులకు రోడ్డు భద్రత గూర్చి సూచనలు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source