Logo
Download our app
ఆస్కార్ బ‌రిలో సూర్య కంగువా
NEWS   Jan 07,2025 09:42 am
ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఆస్కార్ రేసులో నిలిచింది త‌మిళ సినీ న‌టుడు సూర్య న‌టించిన కంగువా చిత్రం. 97వ ఆస్కార్ పోటీలో భాగంగా ఉత్త‌మ చిత్రం విభాగంలో నిలిచింది . భార‌త్ నుండి ప్ర‌స్తుతం ఆస్కార్ 2025 కోసం షార్ట్ లిస్ట్ చేసిన సినిమాల్లో ఆడు జీవితం, కంగువా, సంతోష్ , స్వ‌తంత్ర వీర సావ‌ర్కార్ ఉన్నాయి.
⚠️ You are not allowed to copy content or view source