దేశంలో 99 కోట్లు దాటిన ఓటర్ల సంఖ్య
NEWS Jan 07,2025 09:38 am
దేశంలో ఓటర్ల సంఖ్య 99 కోట్లకు దాటిందన్నారు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్. ఓట్లను కావాలని తొలగించినట్లు వస్తున్న ఆరోపణలను ఖండించారు. ఓటరి జాబితా ట్యాంపరింగ్ జరగ లేదన్నారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించామన్నారు. గత ఏడాది సక్సెస్ గా ఎన్నికలు చేపట్టామన్నారు. ఈ ఏడాది తొలి ఎన్నికలు ఢిల్లీ అసెంబ్లీకి జరగనున్నాయన్నారు.