Logo
Download our app
గ్రీన్ కో కంపెనీపై ఏసీబీ దాడులు
NEWS   Jan 07,2025 09:33 am
ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి ఏసీబీ దూకుడు పెంచింది. హైద‌రాబాద్ లోని పెద్దమ్మ గుడి మెట్రో పక్కన ఉన్న గ్రీన్ కో కంపెనీ ఆఫీసులో మూడు బృందాలతో కలిసి దాడులు చేప‌ట్టింది ఏసీబీ. ఈ కార్ కేసు విషయంలో సోదాలు చేస్తోంది. ఏక కాలంలో ఇటు హైద‌రాబాద్ అటు విజ‌య‌వాడ ఆఫీసుల్లో దాడులు చేస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source