Logo
Download our app
కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
NEWS   Jan 07,2025 09:33 am
తంగళ్ళపల్లి మండల కేంద్రం రాజాప్రపుల్ల రెడ్డి పంక్షన్ హాల్లో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ప్రజాప్రతినిదులు, అధికారులు, నాయకులు మంగళవారం పంపిణీ చేశారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కొండంత అండగా నిలిచిందని సెస్ చైర్మన్ రామారావు, ఏఎంసి చైర్మన్ స్వరూప పేర్కొన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన కొనసాగుతుందని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source