రేపే రైల్వే జోన్ కు పీఎం శంకుస్థాపన
NEWS Jan 07,2025 09:12 am
ఈనెల 9న బుధవారం రైల్వే జోన్ కు శంకుస్థాపన చేయనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. పీఎం టూర్ సందర్బంగా సభా ప్రాంగణాన్ని పరిశీలించారు మంత్రి అచ్చెన్నాయుడు. దేశంలో ఎవరికీ రాని గొప్ప ఛాన్స్ ఏపీకి వచ్చిందన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ఏర్పాటు చేయడంతో ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. త్వరలో విద్యుత్ ఛార్జీలు తగ్గనున్నాయని తెలిపారు.