జెన్కోలో జగ్గాసాగర్ యువకుడికి ఉద్యోగం
NEWS Jan 07,2025 05:53 am
మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామానికి చెందిన మైస జలందర్ అనే యువకుడు తెలంగాణ జెన్కో లో ఉద్యోగం సాధించాడు. అందుకు సంబంధించి నియామక పత్రాలను హైదరాబాద్లో అందుకున్నాడు. భూపాలపల్లిలోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్లో కెమిస్ట్ విభాగంలో ఉద్యోగ నియామకపు ఉత్తర్వులు అందుకున్నాడు. ఈ సందర్భంగా జలందర్ ను గ్రామస్థులు అభినందించారు.