Logo
Download our app
కరీంనగర్ జిల్లాలో ఓటర్ల వివరాలు
NEWS   Jan 07,2025 05:51 am
కరీంనగర్ జిల్లాలో 10 లక్షల 82 వేల 751 మంది ఓటర్ల వివరాలతో తుది ఓటర్ జాబితా విడుదల చేశామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 5,30,337 మంది పురుషులు, 5,52,353 మంది స్త్రీలు, 675 మంది ఇతరులు ఓటర్లుగా ఉన్నారని కలెక్టర్ పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source