Logo
Download our app
అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలి
NEWS   Jan 07,2025 03:43 am
వెనుకపడ్డ వాల్మీకి, బోయ సామాజిక వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు నూత‌న కార్పొరేష‌న్ స‌భ్యుల‌కు సూచించారు. సమాజంలో వాల్మీకి, బోయ కుల‌స్తులు కడుపేదరికంలో దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని ఆవేదన చెందారు. వారి జీవితాల్లో వెలుగులు నింపుతూ సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడానికి చేయుతనివ్వాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source