నిజామాబాద్ లో వెంకీ మామ సందడి
NEWS Jan 07,2025 03:57 am
సంక్రాంతికి వస్తున్నాం సినిమా మరో వారంలో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ క్రమంలోనే ట్రైలర్‌ను విడుదల చేసిన చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని కూడా నిర్వహించింది. నిజామాబాద్‌లో జరిగిన ఈవెంట్ గ్రాండ్ సక్సెస్‌గా నిలిచింది. శ్రీముఖి యాంకర్‌గా.. ఈ ఈవెంట్‌ని ముందుకు తీసుకెళ్లింది.పనిలో పనిగా.. తన ఫ్యామిలీతో కలిసి వెంకీమామతో ఫోటోలు దిగేసింది.