Logo
Download our app
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
NEWS   Jan 06,2025 06:29 pm
కోరుట్ల పట్టణంలోని ఆదర్శనగర్ లో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసుల దాడి చేశారు. ఇద్దరు మహిళలు, ఇద్దరు వ్యక్తులతో పాటు నిర్వాహకుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. పూర్తి వివరాలు రావాల్సి ఉంది.
⚠️ You are not allowed to copy content or view source