Logo
Download our app
ముగ్గురు పిల్ల‌లు ఉంటే పోటీకి ఓకే
NEWS   Jan 06,2025 03:05 pm
ఏపీ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు పోటీ చేసే అభ్య‌ర్థుల‌కు తీపి క‌బురు చెప్పింది. ముగ్గురు పిల్ల‌లు ఉంటే పోటీ చేసేందుకు అర్హుల‌ని స్ప‌ష్టం చేసింది. ఇక నుంచి దంప‌తులు ఇద్ద‌రు లేదా ముగ్గురు పిల్ల‌ల‌ను క‌నేలా ప్లాన్ చేసుకోవాల‌ని సూచించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు.జ‌నాభా సంఖ్య ప‌డిపోతుండ‌డంతో ఇప్పుడు పిల్ల‌ల‌ను ఎక్కువ సంఖ్య‌లో క‌నాల‌ని పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source