కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు
NEWS Jan 06,2025 02:46 pm
ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది మాజీ మంత్రి కేటీఆర్ కు. విచారణకు సహకరించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని పేర్కొంది. అందుకే మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. కాగా బీఆర్ఎస్ కు గ్రీన్ కో కంపెనీ నుంచి భారీ ఎత్తున ఎన్నికల బాండ్ల రూపేణా రూ. 41 కోట్లు ముట్టాయని ప్రభుత్వం ఆరోపించింది.