29 నుంచి దేవుని గడప బ్రహ్మోత్సవాలు
NEWS Jan 06,2025 02:41 pm
కడప జిల్లా దేవుని గడపలో గల శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జనవరి 29 నుండి ఫిబ్రవరి 6వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 3న స్వామి వారి కల్యాణోత్సవం జరగనుంది. రూ.300/- చెల్లించి గృహస్తులు కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు.