Logo
Download our app
స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సాయం
NEWS   Jan 06,2025 03:33 pm
మల్లాపూర్ మండలంలో ఇటీవల రోడ్ ప్రమాదంలో మృతి చెందిన రామ నర్సయ్య కుటుంబానికి తోటి స్నేహితులు అండగా నిలిచారు. 2000-2001 SSC బ్యాచ్ తరుపున రామ నర్సయ్య కుటుంబానికి 58,000 ఆర్థిక సాయం అందించి భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో వారి ముగ్గురి పిల్లల చదువుకు ఏదైనా అవసరాలు ఉన్న అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రామ నర్సయ్య మృతితో ఒక మంచి స్నేహితున్ని కోల్పోయామని భావోద్వేగానికి లోనయ్యారు.
⚠️ You are not allowed to copy content or view source