Logo
Download our app
ఘ‌నంగా నీరాటోత్స‌వాలు ప్రారంభం
NEWS   Jan 06,2025 06:44 am
తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో సోమ‌వారం శ్రీ ఆండాల్ నీరాటోత్స‌వాలు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఈ ఉత్స‌వాలు 12వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. స్వామి వారు రామ‌చంద్ర‌క‌ట్ట పైకి వేంచేపు చేశారు. ఆండాళ్ అమ్మ‌వారి నీరాటోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు స్వామి వారు ముందుగా ఊరేగింపుగా వెళ్ల‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.
⚠️ You are not allowed to copy content or view source