Logo
Download our app
ఈడీ ముందుకు విజ‌యసాయి రెడ్డి
NEWS   Jan 06,2025 06:27 am
వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి కాకినాడ పోర్ట్ సెజ్ కేసుకు సంబంధించి కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) ముందు హాజ‌ర‌య్యారు. త‌న‌పై కావాల‌ని తెలుగుదేశం కూట‌మి స‌ర్కార్ అక్ర‌మ కేసు బ‌నాయించింద‌ని ఆరోపించారు . త‌ను ఎలాంటి అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌లేద‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది.
⚠️ You are not allowed to copy content or view source