టికెట్ రేట్స్ పెంచినందుకు థ్యాంక్స్
NEWS Jan 06,2025 06:14 am
టికెట్ రేట్స్ పెంచినందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. తను నిర్మించిన గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి పండుగ సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఎఫ్డీసీ చైర్మన్. టికెట్ రేట్స్ పెరగడంలో ప్రభుత్వాలకు 18 శాతం ఆదాయం వస్తుందన్నారు దిల్ రాజు.