బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు మోహన్ బాబు
NEWS Jan 06,2025 05:36 am
జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే బెయిల్ మంజూరు ఇచ్చేది లేదంటూ హైకోర్టు. దీంతో తప్పించుకు తిరుగుతున్న మోహన్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. టీవీ9 రిపోర్టర్ రంజిత్ పై దారుణంగా దాడి చేశారు. తను ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.