Logo
Download our app
అయ్య‌ప్ప సొసైటీలోని నిర్మాణాల‌న్నీ అక్ర‌మ‌మే
NEWS   Jan 06,2025 04:49 am
హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అనుమతులు లేకుండా నిర్మించిన భారీ భవనం. అక్రమ భవనాన్ని కూల్చివేయాలని జీహెచ్‌ఎంసీని హైకోర్టు ఆదేశించిందన్నారు. హైకోర్టులో ధిక్కార పిటిషన్‌ కూడా దాఖలైందన్నారు. అయ్యప్ప సొసైటీలో దాదాపు అన్ని నిర్మాణాలు చట్ట విరుద్ద‌మేన‌ని బాంబు పేల్చారు. అన్నింటినీ కూల్చి వేస్తామ‌న్నారు క‌మిష‌న‌ర్.
⚠️ You are not allowed to copy content or view source