Logo
Download our app
జీవన్ రెడ్డి జన్మదినానికి ఎల్లాలు దాటినా అభిమానం
NEWS   Jan 06,2025 03:50 am
ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి జన్మదినం సందర్భంగా మల్లాపూర్ కాంగ్రేస్ సీనియర్ నాయకులు పెనుకుల మల్లేష్ ఆధ్వర్యంలో అబుదాబిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం హిందు దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అని, ఆయన ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. కార్యక్రమంలో నరేష్ రెడ్డి,మహేష్, సతీష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source