Logo
Download our app
సెల్ పాయింట్ అసోసియేషన్ ఎన్నిక
NEWS   Jan 05,2025 02:33 pm
మెట్‌ప‌ల్లి సెల్ పాయింట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గత మూడేళ్లుగా పదవి చేపట్టిన అధ్యక్షులు భారత రాకేష్, బాల్క రాకేష్, వారి కార్యవర్గాన్ని మరో ఏడాది పాటు పొడిగించాలని కార్యవర్గం తీర్మానించింది. అధ్యక్షులుగా బాల్క రాకేష్ ఉపాధ్యక్షులుగా మాధవ్ వసీం కార్యదర్శిగా ఎల్లే శివ కోశాధికారిగా సంతోష్ సహాయ కార్యదర్శిగా అజీమ్, గౌరవాధ్యక్షులుగా సంకు ఆనంద్, శ్రీకాంత్ ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source