Logo
Download our app
ఎస్ఎస్ఏ సమస్యలు పరిష్కరించాలి
NEWS   Jan 06,2025 05:03 am
సంగారెడ్డిలో 30 రోజుల నుండి నిర్వహిస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలిపారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎవిఎన్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్ ను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source