Logo
Download our app
లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన టీచ‌ర్స్ అరెస్ట్
NEWS   Jan 05,2025 01:05 pm
జవహర్‌ నవోదయ విద్యాలయంలో విద్యార్థినులు లైంగిక వేధింపుల విషయమై నిజాంసాగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో నలుగురు ఉపాధ్యాయులపై కేసు నమోదు చేయడంతో పాటు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై శివకుమార్‌ తెలిపారు. గతంలో ఈ వ్యవహారంలో ఓ ఉపాధ్యాయుడిని అధికారులు కర్నాటకు బదిలీ చేశారు. కాగా.. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source