Logo
Download our app
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
NEWS   Jan 06,2025 06:34 am
కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలోని చైతన్య విద్యానికెతన్ హైస్కూల్ కు చెందిన 2002 -03 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ తానోబ ఆనంద్ రావు సలహాదారు సుమిత్రానంద్ లను ఘనంగా సన్మానించారు.
⚠️ You are not allowed to copy content or view source