Logo
Download our app
కంటి వైద్య శిబిరానికి భారీ స్పందన
NEWS   Jan 06,2025 06:33 am
కోరుట్లలో మా ఐకేర్, ఆప్టికల్స్ లో కోరుట్ల ప్రెస్ క్లబ్, లయన్స్ క్లబ్ విజన్ కేర్ సంయుక్తంగా ఉపాధ్యక్షులు అలాగే నేత్రవైద్య నిపుణులు లయన్.ముబీన్ సహకారంతో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి భారీ స్పందన లభించింది. సుమారు 250 మందికి పరీక్షలు చేయగా వారిలో 52 మందికి కంటిలో పొరలు ఉన్నాయని నిర్దారించారు. వారికి ఉచిత రవాణా భోజన వసతులతో కంటి ఆపరేషన్లు ఉచితంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ శిబిరాన్ని డా.అనూప్ రావు, ముక్కెర చంద్రశేఖర్, పూదరి దత్తా గౌడ్ ప్రారంభించారు.
⚠️ You are not allowed to copy content or view source