Logo
Download our app
7న బాన్స్వాడ కు మంత్రి జూపల్లి రాక
NEWS   Jan 05,2025 08:57 am
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఈనెల 7న బాన్సువాడకు రానున్నారని రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. జూపల్లి నూతన ఎకై ్సజ్‌ భవనాన్ని ప్రారంభిస్తారన్నారు. రూ.52 కోట్లతో చేపట్టే అమృత్‌ 2.0 పథకం పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. మంత్రి పర్యటనను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source