Logo
Download our app
మాదాపూర్ లో అక్ర‌మ నిర్మాణం కూల్చివేత
NEWS   Jan 05,2025 08:49 am
మాదాపూర్ లోని అయ్య‌ప్ప సొసైటీలో 684 గ‌జాల‌లో అక్ర‌మంగా నిర్మించిన భ‌వ‌నాన్ని హైడ్రా ఆధ్వ‌ర్యంలో కూల్చి వేశారు. ఈ నిర్మాణాన్ని ప‌రిశీలించిన క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ కూల్చి వేయాల‌ని ఆదేశించారు. హైకోర్టు ఉత్త‌ర్వులు ప‌ట్టించుకోకుండా సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 5 అంత‌స్తుల భ‌వ‌నాన్ని నిర్మించ‌డం ప‌ట్ల స్థానికులు ఫిర్యాదు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source