Logo
Download our app
త్వ‌ర‌లోనే అఖిరా సినిమాల్లోకి
NEWS   Jan 05,2025 08:27 am
ఏపీ డిప్యూటీ సీఎం మాజీ భార్య రేణు దేశాయ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న త‌న‌యుడు అఖిరా సినీ రంగం ప్ర‌వేశంపై కీల‌క అప్ డేట్ ఇచ్చారు. త్వ‌ర‌లోనే సినిమాల్లోకి వ‌స్తాడ‌ని పేర్కొన్నారు. ప‌వ‌న్ , మెగా ఫ్యాన్స్ తో పాటు తాను కూడా ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నాన‌ని చెప్పారు. ఏ త‌ల్లికైనా కొడుకు ఎదగాల‌ని ఉంటుంద‌న్నారు. త‌ను ప్ర‌స్తుతం కొన్ని సినిమాల‌లో న‌టించింది.
⚠️ You are not allowed to copy content or view source