Logo
Download our app
6 నెలలకు పైగా సిపి పోస్ట్ ఖాళీ
NEWS   Jan 05,2025 08:19 am
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆరు నెలలు పైబడి కమిషనర్ లేకపోవడంతో శాంతి భద్రతలు గాడి తప్పాయనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇదంతా రెగ్యులర్ సీపీ లేకపోవడంతో జరుగుతుందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. గాడిలో పెట్టకుంటే క్రైం రేట్ పరిస్థితి దారుణంగా పెరిగిపోయే ప్రమాదం ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source