Logo
Download our app
మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా రఘుపాల్ రెడ్డి
NEWS   Jan 05,2025 07:17 am
వీణవంక మండల కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా వల్బాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఎక్కటి రఘుపాల్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం నియామక పత్రాన్ని కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితల ప్రణవు అందజేశారు. తనపై నమ్మకంతో మండల అధ్యక్షుడిగా నియమించినందుకు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని రఘుపాల్ రెడ్డి తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source