Logo
Download our app
సభ్యత్వాలతో యాదవ సంఘం బలోపేతం
NEWS   Jan 05,2025 07:26 am
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సభ్యత్వాలు నిర్వహించి జిల్లా యాదవ సంఘాన్ని బలోపేతం చేస్తామని యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ తెలిపారు. జిల్లా ముఖ్య సలహాదారుడు తొట్ల చిన్నయ్య యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యులు అంకం శంకర్ యాదవ్, తిప్పణవేణి రవి యాదవ్ పాల్గొన్నారు. మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో యాదవ సంఘ సభ్యులతో సమావేశం నిర్వహించి సభ్యత్వాలు, సంఘ బలోపేతం, యాదవులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం గురించి చర్చించారు.
⚠️ You are not allowed to copy content or view source