Logo
Download our app
జువ్వాడి నర్సింగరావు, కృష్ణారావుకు కృతజ్ఞతలు
NEWS   Jan 05,2025 06:10 am
మెట్‌ప‌ల్లి పట్టణంలోని కబ్రాస్ స్థాన్ ప్రహారీ గోడకు రూ. 8 లక్షల నిధులు మంజూరుకు కృషి చేసిన జువ్వాడి నర్సింగరావు, కృష్ణారావు లకు కాంగ్రెస్ పార్టీ, పట్టణ మైనార్టీ అధ్యక్షులు ఎంఏ ముఖిమ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో, సీనియర్ నాయకులు మల్లాపూర్ సలీం, కలీం ఖాన్, చోటు బాయ్, ఆసిఫ్, ఇమ్రాన్, అజి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source