అల్లు అర్జున్ కు పోలీసుల నోటీసులు
NEWS Jan 05,2025 04:42 am
అల్లు అర్జున్ కు మరో షాక్ తగిలింది. రాంగోపాల్ పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శిస్తానని పర్మిషన్ కావాలని కోరారు. దీనిపై స్పందించిన పోలీసులు ఆస్పత్రికి వెళ్లొద్దంటూ నోటీసులు జారీ చేశారు. ఒకవేళ అక్కడికి వస్తే జరిగే పరిణామాలకు బాధ్యత వహించాలంటూ నోటీసులలో పేర్కొన్నారు. అల్లు అర్జున్ మేనేజర్ కు అందజేశారు.