Logo
Download our app
తండ్రి మెగాస్టార్ కొడుకు గ్లోబ‌ల్ స్టార్
NEWS   Jan 05,2025 04:16 am
ప‌వ‌న్ క‌ళ్యాణ్ రామ్ చ‌ర‌ణ్ ను ప్ర‌శంస‌లతో ముంచెత్తారు. తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు చెర్రీ గ్లోబ‌ల్ స్టార్ కావ‌డం ఖాయ‌మ‌న్నారు. చ‌ర‌ణ్ లో గొప్ప న‌టుడు ఉన్నార‌ని అన్నారు. చిరంజీవి వార‌సుడు అలా కాక పోతే ఇంకెలా ఉంటాడ‌ని ప్ర‌శ్నించారు. చిన్న‌ప్పుడు త‌న‌ను చాలా ఏడిపించాన‌ని, ఓ త‌మ్ముడిలాగా ఉంటాడ‌ని అన్నారు. త‌ను చాలా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉండేవాడ‌ని పేర్కొన్నాడు. గేమ్ ఛేంజ‌ర్ బిగ్ స‌క్సెస్ అవుతుంద‌ని జోష్యం చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source