Logo
Download our app
12న బాల‌య్య డాకు మ‌హారాజ్ రిలీజ్
NEWS   Jan 05,2025 04:03 am
బాబీ ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ‌, ఊర్వ‌శి రౌటేలా క‌లిసి న‌టించిన డాకు మ‌హారాజ్ చిత్రం ఈనెల 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన పాట‌లు, ట్రైల‌ర్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. థ‌మ‌న్ సంగీతం హైలెట్ కాగా నాగ వంశీ, సాయి సౌజ‌న్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్స్ చేప‌ట్టారు మూవీ టీం.
⚠️ You are not allowed to copy content or view source