Logo
Download our app
భార‌త్ ప‌రాజ‌యం ప‌రిస‌మాప్తం
NEWS   Jan 05,2025 03:53 am
బోర్డ‌ర్- గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదిక‌గా జ‌రిగిన ఐదో టెస్ట్‌లో ఆరు వికెట్ల తేడాతో భార‌త్‌పై ఆస్ట్రేలియా ఘ‌న‌ విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా. తొలి టెస్టులో ఇండియా విజ‌యం సాధించినా ఆ త‌ర్వాత చ‌తికిల ప‌డింది. కీల‌క‌మైన ఆట‌గాళ్లు పేల‌వ‌మైన ఆట తీరు కార‌ణంగా ఓట‌మితో వెనుదిరిగింది జ‌ట్టు ఇండియాకు.
⚠️ You are not allowed to copy content or view source