Logo
Download our app
గుడి అధ్యక్షుడికి, AMC చైర్మన్‌కు సన్మానం
NEWS   Jan 05,2025 06:08 am
మెట్‌ప‌ల్లి: అయ్యప్ప గుడి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన దొమ్మటి ప్రవీణ్ కుమార్ గురుస్వామి, కార్యనిర్వాహణ‌ అధికారిగా ఎన్నికైన గంగుల వివేక్ గురు స్వామి, ఇటీవలి ఏఎంసీ చైర్మన్ గా ఎన్నికైన కూన గోవర్ధన్ గురు స్వామిని నాని స్వామి ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source