Logo
Download our app
కొండగట్టు ఘాట్ రోడ్డులో ప్రమాదకరంగా ఇనుప చువ్వ
NEWS   Jan 04,2025 06:16 pm
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్డులో మెట్ల దారి కలుసుకునే ప్రధాన మూలమలుపు వద్ద వున్న ఇనుప చువ్వ ఘాట్ రోడ్డు వైపు వంగి ఉండడం వలన కొండపైకి నడుచుకుంటూ వెళ్లే భక్తులకు, వాహనాలకు తగులుతుంది. దీనివలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కావున అధికారులు స్పందించి ఆ ఇనుప చువ్వను తొలగించాలని భక్తులు కోరుకుంటున్నారు.
⚠️ You are not allowed to copy content or view source