Logo
Download our app
కొండగట్టు ఈవోగా అదనపు బాధ్యతలు
NEWS   Jan 04,2025 06:16 pm
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన ఉప కమిషనర్, కార్యనిర్వహణ అధికారి కే.వినోద్ శనివారం కొండగట్టు కార్యనిర్వహణ అధికారిగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. కొండగట్టు ఈవోగా విధులు నిర్వహించిన రామకృష్ణారావు బదిలీ పై వెళ్లడంతో వేములవాడ ఈవో వినోద్ ను కొండగట్టు ఈవోగా అదనపు బాద్యతలు స్వీకరించాలని దేవాదాయ ధర్మదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
⚠️ You are not allowed to copy content or view source