ఉచితంగా అబాకస్ నేర్చుకునే అవకాశం
NEWS Jan 04,2025 03:38 pm
కోరుట్ల: పిల్లలకు పెన్ పేపర్ లేకుండా క్యాలిక్యులేటర్ కంటే వేగంగా 10 చేతివేళ్లపై 10వేల సంఖ్య వరకు లెక్కించే కార్యక్రమం లెవెల్ - 1 ఉచిత శిక్షణ శిబిరం ఆదివారం ఉదయం 9.30 నుండి 11.30 గం వరకు నిర్వహించనున్నారు. 2 బ్యాచ్ లలో నిర్వహిస్తామని చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు అడ్లగట్ట సాహితి తెలిపారు. కోరుట్లలోని కటుకం సంగయ్య ఫంక్షన్ హాల్ లో ఉచితంగా అబాకస్ నేర్చుకునే అవకాశం ఉందన్నారు.