Logo
Download our app
నాంప‌ల్లి కోర్టుకు హాజ‌రైన బ‌న్నీ
NEWS   Jan 04,2025 02:29 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో తన షరతులతో కూడిన బెయిల్‌లో భాగంగా ఒక్కొక్కరికి రూ. 50,000 చొప్పున రెండు పూచీకత్తులను సమర్పించేందుకు నటుడు అల్లు అర్జున్ హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. బెయిల్ ష‌ర‌తుల‌లో భాగంగా వార‌పు సంత‌కాలు, ప్ర‌యాణ నిషేధం ఉన్నాయి. బ‌న్నీ కేసులో ఇప్ప‌టికే 18 మందిపై చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు కేసు న‌మోదు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source