Logo
Download our app
చైనా వైర‌స్ పై తెలంగాణ స‌ర్కార్ అల‌ర్ట్
NEWS   Jan 04,2025 12:17 pm
హెచ్ఎంపీవీ కొత్త వైర‌స్ చైనాను వ‌ణికిస్తోంది. అప్ర‌మ‌త్త‌మైంది తెలంగాణ ప్ర‌భుత్వం. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క కేసు న‌మోదు కాలేద‌ని ప్ర‌క‌టించింది. ముందు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించింది. శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల నుండి సురక్షితంగా ఉండటానికి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది ఆరోగ్య శాఖ‌. రద్దీగా ఉండే ప్రదేశాలను నివారించాలని, సబ్బు లేదా శానిటైజర్‌తో చేతులను తరచుగా శుభ్రం చేసుకోవాల‌ని సూచించింది.
⚠️ You are not allowed to copy content or view source