Logo
Download our app
రైతు బంధు పేరుతో రూ. 22 వేల కోట్లు వృధా
NEWS   Jan 04,2025 11:08 am
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరిట రూ. 22 వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిందని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మంత్రి సీతక్క వేల ఎకరాలున్న ఆసామికి కూడా రైతుబంధు ఇచ్చిందని ధ్వ‌జ‌మెత్తారు. త‌మ ప్ర‌భుత్వం అస‌లైన రైతుల‌కే సాయం అంద‌జేస్తున్నామ‌ని అన్నారు. మ‌హిళ‌ల అభివృద్దిని చూసి ఓర్వ లేక పోతున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు.
⚠️ You are not allowed to copy content or view source