Logo
Download our app
కేసీఆర్ దేశాన్ని శాసించే రోజు వస్తుంది
NEWS   Jan 04,2025 10:48 am
మాజీ సీఎం కేసీఆర్ భార‌త దేశాన్ని శాసించే రోజు త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌న్నారు మాజీ మంత్రి కేటీఆర్. కేవ‌లం కొద్ది మంది ఎంపీల‌తో కేంద్రంలో చ‌క్రం తిప్పుతున్నార‌ని రాబోయే రోజుల్లో త‌ప్ప‌కుండా తమ‌కు కూడా ఆ అవ‌కాశం రాక త‌ప్ప‌ద‌న్నారు. రాష్ట్రంలోని మొత్తం ఎంపీల‌ను గెలుచుకుంటామ‌ని, స‌ర్కార్ ను శాసించి తీరుతామ‌న్నారు కేటీఆర్.
⚠️ You are not allowed to copy content or view source