Logo
Download our app
వైకుంఠ‌ధామం ప‌నులు ప‌రిశీలించిన ఎమ్మెల్యే
NEWS   Jan 04,2025 11:11 am
మంచిర్యాల పట్టణంలోని గోదావరి తీరాన వైకుంఠధామ నిర్మాణ పనులను పరిశీలించారు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగ‌ర్ రావు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source