Logo
Download our app
పొలంలోకి దూసుకెళ్లిన కారు
NEWS   Jan 04,2025 03:32 pm
ఇందల్వాయి-ధర్పల్లి రోడ్డు మార్గంలో వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి పక్కనే ఉన్న వరి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఇందల్వాయికి చెందిన విఠల్‌ అనే వ్యక్తి కారులో సిరికొండ నుంచి ఇందల్వాయికి వస్తుండగా ఎల్లారెడ్డిపల్లె శివారులో అడవి పందులు అడ్డువచ్చాయి. వాటిని తప్పించబోయి కారు పొలాల్లోకి దూసుకెళ్లింది. కారులోని విఠల్‌కు అపాయం జ‌ర‌గ‌లేదు. దీంతో ఊపిరి పీల్చుకున్నారు.
⚠️ You are not allowed to copy content or view source