Logo
Download our app
అంజన్నను దర్శించుకున్న సుజిత్ రావు
NEWS   Jan 04,2025 03:31 pm
కొండగట్టు: ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామిని టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు దర్శించుకున్నారు. ఆయ‌న వెంట‌ మెట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మెన్ కూనగోవర్ధన్, హరీష్, ప్రకాష్ రెడ్డి, త‌దిత‌రులు ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source